A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
Share |
June 20 2019, 8:29 pm

తెలుగుదేశం పార్టీ లో ఇది వింత పరిస్థితే. తలుగుదేశంలో చేరక ముందే ఒక నేతకు టిక్కెట్ లబించడం విశేషం. కాంగ్రెస్ నేతగా ఉన్న సబ్బం హరి ఇంకా టిడిపిలో చేరకముందే ఆయనకు టిడిపి టిక్కెట్ లబించింది. ఆయన విశాఖ పట్నం లోక్ సభ సీటు ఆశిస్తున్నారట.కాని భీమిలి అసెంబ్లీ సీటు కేటాయించడపై ఆయన అసంతృప్తి తో ఉన్నారట. మంత్రి గంటా కలగజేసుకుని సబ్బంకు నచ్చజెప్పినా ఆయన వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటానని సబ్బం అమరావతికి పయనమైనట్టు సమాచారం. గతకొంత కాలంగా సబ్బం టీడీపీకి అనుకూలంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

tags : sabbam hari, ticket

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info