A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
Share |
June 20 2019, 8:59 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైమ్స్ నౌ సర్వే ని కూడా ఒప్పుకోవడం లేదు. దానిని ఆయన దొంగ సర్వే అంటున్నారు. దొంగ సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా చేసినా,కుట్రలు పన్నినా, టిడిపి గెలుపును ఆపలేరని ఆయన అన్నారు.ప్రజలలో తెలుగుదేశం పై సానుకూలత ఉందని ఆయన అన్నారని లీక్ ఇచ్చారు. అందరి అబిప్రాయాలు తీసుకునే గెలుపు గుర్రాలను ఎంపిక చేశానని ఆయన చెప్పారు. చంద్రబాబు ఒక వైపు 150 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తుంటే, టైమ్స్ నౌ సర్వేలో తెలుగుదేశం కు కేవలం మూడు లోక్ షభ స్థానాలు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 22 లోక్ సభ సీట్లు వస్తాయని వెల్లడవడం ఆయనకు సహజంగానే అసహనం కలిగిస్తుంది.

tags : ap, times now survey

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info