A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
Share |
June 20 2019, 9:02 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిల్లీలో బిజెపి నేతల కాళ్లకు మొక్కుతారని,హైదరాబాద్ కు రాగానే వారిని విమర్శిస్తారని మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.జనాలను ఒక్కసారి మోసం చేయొచ్చేమో కానీ.. పదేపదే మోసం చేయాలేరని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ఏజెంట్‌ కేసీఆర్‌ అని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విఫలమై ఇప్పుడు కేసీఆర్‌ మరో కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. ఇది కూడా విఫలమవుతుందని షబ్బీర్ అలీ చెప్పారు. టిఆర్ఎస్ లో చేరుతున్న ఇతర పార్టీల ఎమ్ఎల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన అన్నారు. గత ఐదేళ్లుగా 15 మంది . ఆ ఎంపీలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు సాధించలేకపోయారని ఆయన అన్నారు.

tags : shabbir ali

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info