A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
Share |
June 20 2019, 8:29 pm

మద్యప్రదేశ్ లో ఒక ఐపిఎస్ అదికారి మంత్రి తో కలిసి డాన్స్ చేసి ఇబ్బందులలో పడ్డారు. అమిత్ సింగ్ అనే ఈ ఐపిఎస్ అదికారి జబల్ పూర్ జిల్లా ఎస్.పి గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఒక వివాహ వేడుకకు వెళ్లారు. అక్కడ కలిసిన మంత్రి లఖిన్ గంగోరియా కలిశారు.ఆ ఉత్సవం కదా ఏముందిలే అనుకున్నారేమో తెలియదు కాని,వారిద్దరూ కలిసి డాన్స్ చేశారట. దీనికి సబందించిన వీడియో ప్రచారంలోకి వచ్చింది.ఎన్నికల సమయం కావడంతో వెంటనే ప్రతిపక్ష బిజెపి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.దానిని పరిశీలించిన ఎన్నికల సంఘం వెంటనే ఎస్పిని బదిలీ చేయాలని ఆదేశించింది.దాంతో ఆయనను హెడ్ క్వార్టర్ కు బదిలీ చేశారు. అలాగే ఇద్దరు కలెక్టర్ లపై కూడా అబియోగాలు రావడంతో వారిని కూడా మార్చారు.

tags : mp, miniser

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info