A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
Share |
April 20 2019, 1:59 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత దర్మాన ప్రసాదరావు అస్వస్తతకు గురయ్యారు.ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా, కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం వచ్చింది.పిఎస్ కాలనీ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటుండగా ఆయన సడన్ గా పడిపోయారు. దాంతో అక్కడ అంతా ఒకసారిగా అలజడి ఏర్పడింది.కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. తీవ్ర జ్వరం ఉన్నప్పటికీ దర్మాన ప్రచారంలో పాల్గొన్నారు.అందువల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.ప్రాధమిక చికిత్స చేసి ఇంటికి తీసుకు వెళ్లారు.

tags : dharmana, ill

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info