A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు వైసిపి సవాల్
Share |
March 26 2019, 3:24 pm

హిందూజా సంస్థ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట 11 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్‌ చేసిందని అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమని చంద్రబాబు నిరూపించగలరా?అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధి కె.పార్ధసారధి సవాల్ చేశారు. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించాలి. అది అబద్ధం అయితే బాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? దీనిపై 24 గంటల్లో సమాధానం చెప్పాలి. తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం చూస్తే చంద్రబాబు ఓటమి భయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈడీ, సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చంద్రబాబు వద్దకు ఎలా చేరాయో చెప్పాలి. దానిపై విచారణ జరపాలి. ప్రతిపక్ష నేత జగన్‌పై అక్రమ కేసులు పెట్టడానికి, సంబంధం లేని కేసుల్లో ఇరికించడానికి, అవకాశం వస్తే విచారణలో కూడా వేలు పెట్టి ఇబ్బందులు సృష్టించడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నారు. అని ఆయన అన్నారు.

tags : ysr congress

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info