A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చుట్టూ మోసగాళ్లే
Share |
March 26 2019, 3:25 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ అంతా మోసగాళ్లే ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. బాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ఒక్క మంచి పని అయినా చేశామని చెప్పుకోలేక వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. ఐదేళ్లపాటు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రి తన పార్టీలో ఉన్న దొంగలను కాపాడుకుంటూ మీడియా సపోర్ట్‌తో బతుకుతున్నారు. మోసగాళ్లంతా టీడీపీలో చంద్రబాబు పక్కనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. నామా నాగేశ్వరరావు మధుకాన్‌ సంస్థ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన తీరు గురించి ప్రజలకు తెలుసు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో ముడుపుల బాగోతం గురించి బయటపెడతానని రాయపాటి లాంటి వాళ్లు భయపెట్టే స్థాయికి వచ్చారంటే ఆ పార్టీ నేతలు ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చు’’ అని కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

tags : pradha saradhi

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info