A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల వద్దూ..దూడలు వద్దు
Share |
March 26 2019, 3:26 pm

స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ చూసి ఉండరు. ఆయనను సత్తెనపల్లిలో పోటీ చేయించవద్దంటూ టిడిపి అసమ్మతి నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున మళ్లీ ర్యాలీ తీసి రోడ్లపై పసుపు నీళ్లు కూడా చల్లారు.కోడెల గతసారిపోటీచేస్తున్నప్పుడు ఎంతో ఆనందించామని, గెలుపుకోసం తీవ్రంగా పనిచేశామని వారు చెబుతున్నారు.కాని అదికారం వచ్చాక దూడల పెత్తనంతో ఐదేళ్లు నరకం చూశాం అని వారు బహిరంగంగా చెబుతున్నారు. మా కొద్దు ఈ కోడెల, దూడల పెత్తనం అంటూ వారు నినదించారసీనియర్‌ నేతలు గోగినేని కోటేశ్వరరావు, బొర్రా అప్పారావు, పెద్దింటి వెంకటేశ్వర్లు, కోమటినేని శ్రీనివాసరావు, సంగం డెయిరీ డైరెక్టర్‌ పోపూరి కృష్ణారావు, గన్నమనేని శ్రీనివాసరావు, పోట్ల అంజితోపాటు దాదాపు 1,000 మంది నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.

వేధించారు.. డబ్బులు గుంజారు
పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వారికి విలువ లేకుండా స్పీకర్‌ కోడెల కుమారుడు శివరామ్‌ వ్యవహరించారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల గెలుపు కోసం కష్టపడిన సొంత పార్టీ వారిని కూడా వదలకుండా వేధింపులకు గురిచేసి, డబ్బులు గుంజుకున్నారని ఆరోపించారు. కోడెల వేధింపులను భరించలేక ఎంతోమంది నాయకులు పార్టీని వీడి ప్రతిపక్షంలో చేరారని, మరికొందరు దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారని గుర్తుచేశారు.

tags : kodela,

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info