A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు జగన్ సి.ఎమ్ కావాలని ఆకాంక్షిస్తున్నారు
Share |
May 25 2019, 8:27 am

రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్.పి మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డితో మాగుంట కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి, వదిన మాగుంట పార్వతమ్మలు వైఎస్‌తో కలిసి పనిచేశారన్నారు. వారి వారసుడిగా వైఎస్‌ జగన్‌తో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట చెప్పారు.

tags : magunta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info