A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నామా ను కాంగ్రెస్ లోకి చంద్రబాబే పంపుతున్నారా
Share |
March 26 2019, 3:28 pm

ఎపిలో కాంగ్రెస్ నేతలు పలువురు టిడిపిలో చేరుతున్నట్లుగా తెలంగాణలో మిగిలిన టిడిపి నేతలు కొందరు కాంగ్రసె్ లోకి వెళ్లేలా ఉన్నారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు,మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావుకాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మీడియాలో కధనం వచ్చింది.ఆయన ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీచేయవచ్చని టిడిపి మీడియాలో కధనం వచ్చింది.కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను పోటీ చేయాలని కోరినట్లుఆ కధనం చెబుతోంది.ఈ విషయాన్ని నామా కూడా దృవీకరించారు.టిడిపి పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన రాలేదు.రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును నామా కలిసి వెళ్లారని టిడిపి తెలంగాణ అద్యక్షుడు ఎల్.రమణ వెల్లడించడం విశేషం.

tags : nama

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info