A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మీస్ ఎన్టిఆర్..సినిమా భయం వెన్నాడుతోంది
Share |
March 26 2019, 3:31 pm

తెలుగుదేశం పార్టీ నేతలకు లక్ష్మీస్ ఎన్.టిఆర్ సినిమా భయం వెన్నాడుతోంది.ఆ సినిమా విడుదల నిలుపుదల చేయాలని కోరుతూ టిడిపి నేతలు ఎన్నికల ముఖ్య అదికారి ద్వివేదికి వినతిపత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష, ఎమ్మెల్సీలు అన్నం సతీష్‌ ప్రభాకర్‌, బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి యామినీశర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, పోసాని కృష్ణమురళి ‘ముఖ్యమంత్రి మాట తప్పారు’ సినిమాలు తీస్తూ, సీఎం చంద్రబాబును విమర్శించడంతో పాటు టీడీపీని దెబ్బతీసేందుకు ఎన్నికలకు ముందు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ డైరెక్షన్‌లోనే వారు సినిమాలు తీస్తున్నారన్నారు.

tags : lakshmis ntr

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info