A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిజిపిని మార్చాల్సిందే
Share |
May 22 2019, 4:19 am

ఎపి డిజిపి ని తొలగించాల్సిందేనని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆద్వర్యంలో ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరగవని రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు.ఎన్నికలు పూర్తయ్యే వరకూ పదవి నుంచి తప్పించాలని కోరుతూ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం ఇచ్చారు.. తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. ఠాకూర్‌ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఠాకూర్‌ డీజీపీగా కొనసాగితే ఏపీ ప్రజలు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరని ఆయన అన్నారు.

tags : alla,dgp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info