A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ నిజంగానే తాట తీస్తారా
Share |
March 26 2019, 3:52 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అండగా ఉంటారనుకుంటే ఏమూలకు వెళ్లినా ఇసుక మాఫియా లు, జన్మభూమి కమిటీలు ప్రజలను వేదిస్తున్నాయని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు.గత ఏడాది ఇదే రోజున టిడిపిపై తీవ్ర విమర్శలు చేశానని, లోకేష్ పై తనకు వ్యక్తిగతంగా ఏమి ఉంటుందని,కేవలం ప్రజలకోసం మాత్రమే విమర్శలు చేశానని అన్నారు. తనను ఎన్ని తిట్టినా భరిస్తానని, సామాన్యుడికి అన్యాయం జరిగితే తాట తీస్తానని ఆయన అన్నారు.వేల కోట్లు దోచుకుంటానంటే మాట్లాడకుండా ఉంటానా?గాంధీజీకి దండ వేసి అడ్డగోలుగా దోపిడీ చేస్తామంటే ఒప్పుకుంటామా? అది యాంటి గాంధీజి కాదా?యాంటి అంబేద్కర్ కాదా అని ఆయన అన్నారు.2014 లో తన పక్కన ఎవరూ లేరని, చాలామంది వినోదం చూసినట్లు చూశారని ఆయన అన్నారు. వీడు డబ్బుకు అమ్ముడుపోతారా అని చూశారు అని ఆయన అన్నారు.తాను ఒళ్లు విరుచుకుని సినిమాలలో కష్టపడి పనిచేశా..కోట్లు సంపాదించా..కోట్లు ఇచ్చేశా అని ఆయన అన్నారు.

చంద్రబాబు పాలనలో ఎవరి తాట అయినా పవన్ కళ్యాణ్ తీశారా!

tags : pawankalyan,

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info