A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసిల సీటు-జగన్ ను అడిగిన పవన్ కళ్యాణ్ ...
Share |
March 26 2019, 3:25 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ బిసిల సదస్సులు పెట్టి,వారికి అవి చేస్తాం,ఇవి చేస్తాం అంటారని, కాని బిసిలకు సీట్లు ఇవ్వగలరా అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను బిసిలకు జాబితాలో పెద్ద పీట వేశానని ఆయన అన్నారు. కడప సీటు బిసికి ఇవ్వగలరా?పులివెందుల సీటు ఇవ్వగలరా అని ఆయన అన్నారు.తెలంగాణలో కాపు,కమ్మ అని చూడలా?ఆంద్ర అని చూశారు..నీచంగా తిట్టారు..తెలంగాణ నేతలు కొద్ది మంది.అప్పుడు ఎలా పోరాటం చేయాలి?ఒక జాతిగా భావజాలానికి కట్టుబడి ఉండాలి అని ఆయన అన్నారు. అంబేద్కర్ కల కుల నిర్మూలన జరుగుతుందో లేదో నాకు తెలియదు..కులాల ఐక్యత ఉండాలని ఆయన అన్నారు.ఈ రాష్టంలో రెండుకులాలే ఉన్నాయి..వారే పాలకులు గా ఉన్నారు.ఒక నేతాజీ,గాందీజీ కాన్షిరామ్ తనను ప్రభావితం చేశారు.ఏ కులం అయినా ప్రజలకు న్యాయ చేస్తాను తప్ప కులం చూడను అని ఆయన అన్నారు.అన్యాయాన్ని ఎదిరించేవాడు ,దర్మాన్ని రక్షించేవాడు అని అర్దం అని ఆయన అన్నారు. అన్ని కులాలలోను ఇలా అర్ధం ఉంటుందని ఆయన అన్నారు.

tags : pawa,bc,jagan

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info