A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆఫీస్ లలో పాన్ లు చూసినా టిడిపి కి భయమే
Share |
March 26 2019, 3:25 pm

ఒకపక్క కోడ్ ఉల్లంఘిస్తూ సైకిళ్లనుపంచుతున్న టిడిపి నేతలకు భలే ఐడియా వచ్చింది.ప్రభుత్వ ఆఫీస్ లలో ఉన్న అన్ని పాన్ లను తొలగించాలని కొందరు టిడిపి నేతలు కోరుతున్నారు.అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలోని కొందరు నేతలు ఈ డిమాండ్ చేశారు. వారు స్థానిక ఎన్నికల అదికారి అయిన తహశీల్దార్ కు ఒక వినతిపత్రం ఇచ్చారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన ఫోన్ లను ఆఫీస్ ల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అదేమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్ర పటాలను తీసేస్తున్నారు కదా అని అన్నారట.దాంతో అదికారులు తలపట్టుకుంటున్నారట. ఇదెక్కడి గొడవ అని.కాంగ్రసె్ ఎన్నికల గుర్తు చేయి కనుక తమను చేయి కూడా తీసేసుకోమంటారేమో అని టిడిపి నేతలను ఉద్దేశించి ఎద్దేవ చేస్తున్నారు.మరి అలాగైతే ఎక్కడా రోడ్లపై సైకిళ్లు వాడరాదంటే టిడిపి వారు ఒప్పుకుంటారా?అని ప్రశ్నిస్తున్నారట.

tags : ysr fan

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info