A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ కుటుంబంలో విషాదం-వివేకా మరణం
Share |
March 26 2019, 3:54 pm

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి ఆకస్మిక మరణం అందరిలోను విషాదం నింపింది. ఎన్నికల సమయంలో ఆయన హఠాన్మరణం అందరిని షాక్ కు గురి చేసింది.అరవైఎనిమిదేళ్ల వివేకా సౌమ్యుడిగా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరొందారు.రెండుసార్లు ఎమ్మెల్యేగా ,రెండుసార్లు ఎమ్.పిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, మంత్రిగా ఆయన పనిచేశారు.1950 ఆగస్టు ఎనిమిదిన జన్మించిన వివేకా ు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత ఎస్.వి యూనివర్శిటీలో అగ్రికల్చర్ డిగ్రీ చేశారు.గుండెపోటు కారణంగా ఆయన కుప్పకూలి మరణించారని సమాచారం.

tags : ys viveka

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});