A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక గెటప్ లో నటుడు అలీ
Share |
March 26 2019, 3:56 pm

ప్రముఖ నటుడు అలీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ప్రత్యేక గెటప్ లో కనిపించారు.ఆయన ధరించిన కుర్తాపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ రగులు అకుపచ్చ.నీలి రంగులు ఉండేలా డిజైన్ చేసుకోవడం ఆకర్షణీయంగా ఉంది.కావలిలో జరిగిన మైనార్టీల ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. తాను మొదటి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అబిమానని అని ఆయన చెప్పారు. రాజశేఖర్రెడ్డి కాని, జగన్ కాని మాట ఇస్తే దానికి కట్టుబడతారని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇవ్వడం మోసం చేయడం వారికి తెలియదని అన్నారు.ఒకవేళ తాము చేయలేనివి అయితే తమ వల్ల కాదని చెబతారని ఆయన అన్నారు.ఇప్పుడు ఎపికి జగన్ ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.మొత్తం మీద ఆలీ స్పీచ్ కాని, ఆహార్యం కాని ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పవచ్చు.అంతేకాక ఆయన ప్రసంగించిన తీరు కూడా సబికులను ఆకట్టుకుంది.

tags : ali, getup

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info