A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఒప్పుకున్న మరో తప్పు
Share |
May 25 2019, 8:51 am

ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అంతా అయిపోయాక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.గతంలో ప్రతిపక్షం ఎన్నికైన నియోజకవర్గాలలో వారికి అబివృద్ది నిధులుల ఒక్క రూపాయి ఇవ్వకుండా,ఓడిపోయిన తన నేతలకే ఇన్ చార్జీ అంటూ పదవులు పెట్టి వారి ద్వారానే నిదులు ఖర్చు చేయించేవారు.తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఆయన అపహాస్యం చేశారు.దానిపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఇప్పుడు తాజాగా అలాంటి ఇన్ చార్జీ వ్యవస్థను రద్దు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు టిడిపి మీడియా వెల్లడించింది.

అంటే ఇంతకాలం తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా!

tags : tdp, mistake

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info