A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ రెడ్డి కబుర్లు భలేగా ఉంటాయి
Share |
March 26 2019, 3:33 pm

కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కబరుర్లు భలేగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గచ్చిబౌలీ దివాకరం వంటి వాడని, కాంగ్రెస్ టెండూల్కర్ వంటి దిగ్గజ పార్టీ అని ఆయన అంటున్నారు. టెండుల్కర్ లెక్క బాటింగ్ చేసి విజయం సాదించిన కెసిఆర్ ఎలా క్రికెట్ రాని గచ్చి బౌలి దివాకరం అవుతాడో రేవంతే చెప్పాలి.
కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశాలను కాదని మరింత ఇబ్బందులకు గురిచేయనని ఆయన అంటున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచి పోటీ చేయడానికైనా సిద్ధం. లీడర్‌గా తప్పదు. గెలిచినా ఓడినా.. కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సింది ముఖ్యనేతలే’ అని అన్నారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. మరో మూడు నెలల అనంతరం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఘోర పరాజయం చవిచూసిందని ఆయన గుర్తు చేశారు.

tags : revanth

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info