A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓటుకు నోటు కేసులో ఎవరు రాజీ చేశారు బాబూ
Share |
May 22 2019, 4:26 am

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రాజీ చేసుకున్నారో ఆయనే చెప్పాలని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు అనేక అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకొన్నారని, ఆయన స్టేలో కొనసాగుతున్న ఏ కేసు గురించైనా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏ వ్యవస్థనైనా మేనేజ్‌ చేయగల సమర్థత ఉందని, ఆయన అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తూ కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఇంకొకరిపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఎవరితో రాజీ చేసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

tags : somu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info