A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
32 మంది జనసేన అభ్యర్దుల జాబితా
Share |
March 26 2019, 3:52 pm

జనసేన పార్టీ అర్ధరాత్రి తర్వాత తన అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. దీని ప్రకారం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ,మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు నుంచి ,పి.బాలరాజు పాడేరు నుంచి పోటీచేయబోతున్నారు.తుని నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు పోటీచేస్తారు. కాగా విశాఖ నుంచి గెదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్ధసారధి లోక్ సభకు పోటీచేస్తారు.

1. అమ‌లాపురం: డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌

2. రాజ‌మండ్రి : ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌

3. విశాఖ‌ప‌ట్నం: గేదెల శ్రీనుబాబు

4. అన‌కాప‌ల్లి: చింత‌ల పార్ధ‌సార‌ధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:

1. య‌ల‌మంచిలి : సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,

2. పాయ‌క‌రావుపేట: న‌క్కా రాజ‌బాబు

3. పాడేరు : ప‌సుపులేటి బాల‌రాజు

4. రాజాం : ముచ్చా శ్రీనివాస‌రావు

5.శ్రీకాకుళం : కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

6. ప‌లాస‌ : కోత పూర్ణ‌చంద్ర‌రావు

7. ఎచ్చెర్ల‌ : బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)

8. నెల్లిమ‌ర్ల‌ : లోకం నాగ‌మాధ‌వి

9. తుని : రాజా అశోక్‌బాబు

10. రాజ‌మండ్రి సిటీ : కందుల దుర్గేష్‌

11. రాజోలు : రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌

12. పి.గ‌న్న‌వ‌రం : పాముల రాజేశ్వ‌రి

13. కాకినాడ సిటీ: ముత్తా శ‌శిధ‌ర్‌

14. అన‌ప‌ర్తి : రేలంగి నాగేశ్వ‌ర‌రావు

15. ముమ్మిడివ‌రం : పితాని బాల‌కృష్ణ‌

16. మండ‌పేట‌ : వేగుళ్ల లీలాకృష్ణ‌

17. తాడేప‌ల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్‌

18. ఉంగుటూరు : న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌

19. ఏలూరు : రెడ్డి అప్ప‌ల‌నాయుడు

20. తెనాలి : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

21. గుంటూరు వెస్ట్‌ : తోట చంద్ర‌శేఖ‌ర్‌

22. ప‌త్తిపాడు : రావెల కిషోర్‌బాబు

23. వేమూరు : ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌

24. న‌ర‌స‌రావుపేట‌ : స‌య్య‌ద్‌ జిలానీ

25. కావ‌లి : ప‌సుపులేటి సుధాక‌ర్‌

26. నెల్లూరు రూర‌ల్‌ : చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి

27. ఆదోని : మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)

28. ధ‌ర్మ‌వ‌రం : మ‌ధుసూద‌న్‌రెడ్డి

29.రాజంపేట‌ : ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

30. రైల్వే కోడూరు : బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌

31. పుంగ‌నూరు : బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌

32. మ‌చిలీప‌ట్నం: బండి రామ‌కృష్ణ‌

tags : janasena, list

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info