A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు టిక్కెట్ నో
Share |
May 25 2019, 9:11 am

పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టిక్కెట్ ఇవ్వనట్లేనని టిడిపి మీడియాలో వార్త వచ్చింది. ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతి పెద్ద ఎత్తున వ్యక్తం కావడంతో ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఆమె బదులు కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. అయితే అనితకు వేరే నియోజకవర్గంలో సర్దుబాటు చేసే అవకాశాన్ని ఆలోచిస్తున్నారని ఆ కధనం చెబుతోంది.కాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టిడిపిలోకి రావచ్చని,ఆ తర్వాత అనకాపల్లి సిటింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు టిక్కెట్ ఇచ్చేది లేనిది నిర్ధారణ కావచ్చని చెబుతు్న్నారు.

tags : tdp, payakaraopet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info