A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపుల రిజర్వేషన్ - జనసేన ప్రణాళికలో అంశం
Share |
March 26 2019, 4:10 pm

కాపులకు రిజర్వేషన్ లు కల్పించాలన్నకోరికకు అనుగుణంగా జనసేన ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్ని చేర్చారు. రాజమండ్రి సభలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ లు తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చి రిజర్వేషన్ లు కల్పించాలని కోరుతున్నామని ఆయన అన్నారు.బిసిలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ లు కల్పించాలని తమ ఎన్నికల ప్రణాళికలో పెడుతున్నట్లు ఆయన చెప్పారు.ఎస్.సిలలో మాల,మాదిగ వర్గాల మధ్య వర్గీకరణ సున్నిత మైన అంశమని, దానిని ఇద్దరితో చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. మత్స్యకారులకు ఒక ంస్థను స్థాపిస్తామని ఆయన చెప్పారు.మత్సకారులకు సురక్షిత నీటిని సరఫరా చేస్తామని ఆయన అన్నారు.

tags : kapu,reservations

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info