A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపు అంటున్నారు..కాని నాకు కులం లేదు-పవన్
Share |
March 26 2019, 4:11 pm

ఉభయ గోదావరి జిల్లాలలోనే జనసేనకు బలం ఉందని అంటున్నారని, తాను కాపు అని అంటున్నారని కాని తనకు కులం లేదని ఆయన అన్నారు. విశాఖ మాది,శ్రీ్కాకుళం మాది ,రాయలసీమలో మాకు బలం లేదా..నేను అక్కడికి వెళ్లాను.తొడలు కొడితేనే బలమా?అది అన్నమయ్య తిరిగిన నేల అది.బ్రహ్మంగారు తిరిగిన నేల అది వాటి గురించి చెప్పరు. జనసేనకు బలం గోదావరి జిల్లాలలోనే కాదు..సమస్త ఆంద్ర ప్రదేశ్ లో ఉందని తెలంగాణ లో కూడా ఉందని ఆయన అన్నారు.యువత కోరుకున్నరోజున తెలంగాణ యువతకుకూడా జనసేన అండగా ఉంటుందని ఆయన అన్నారు.1996లో ఇదే జిల్లా నుంచి బిజెపి నేతలు చిన్న
రాష్ట్రాల అవసరం అని తీర్మానం చేశారు.ఇక్కడ నుంచి చెబుతున్నా.తెలంగాణఖు జనసేనఅవసరం ఉంటుంది..తెలుగుజాతి ఐక్యత కోసం జనసేన పనిచేస్తుంది అని పవన్ కళ్యాణ్్ అన్నారు.

tags : pawankalyan, kapu

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info