A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తన ధైర్యమే సి.ఎమ్.పదవి ఇస్తుంది-పవన్ కళ్యాణ్
Share |
March 26 2019, 3:31 pm

తన దైర్యమే తనను ముఖ్యమంత్రిని చేస్తుందని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రి లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. 2019 లో ఆ దైర్యమే కానిస్టేబుల్ కొడుకును సి.ఎమ్.చేస్తుందని ఆయన అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై కోరిక లేదని , నిజానికి పవర్ స్టార్ గానే ఇష్టమని ఆయన అన్నారు. అయితే ప్రజలకు సేవ చేసే అరుదైన అవకాశం అని ఆయన అన్నారు. తాను రాజకీయాలోకి ఎందుకు వచ్చింది?2014 లో జనసేనను ఎందుకు స్థాపించింది తదితర వివరాలను ఆయన చెప్పారు. తాను అందరి భాగును కోరుకునేవాడినని ఆయన చెప్పారు.తనకు గుండె ధైర్యం ఉందని ఆయన అన్నారు.సత్యమేవతే జయత్ అన్నది భారత నినాదం అని, బారత దేశ గొప్పదనం ఒక సత్యం కోసం నిలబడడం,సత్యం కోసం త్యాగం చేయడం అని అన్నారు. గత ఎన్నికలలో ఏమీ ఆశించకుండా టిడిపి, బిజెపిలకు మద్దతు ఇచ్చానని అన్నారు.అందుకు కారణం ప్రజలకు మేలు జరగాలని మాత్రమే.డబ్బు కోట్లు తాను సంపాదించింది కాదు..అని ఆయన అన్నారు.ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే తాను చూడలేనని ఆయన అన్నారు.

tags : pawan kalyan,cm post

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info