A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి మాగుంట గుడ్ బై-వైసిపిలోకి
Share |
May 22 2019, 5:03 am

ఊహించిన విధంగానే టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్గీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్.పి కూడా అయినా ఈయన గతసారి ఎమ్.పిగా ఒంగోలు నుంచి పోటీచేసిఓమి చెందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. కాగా వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచి టిడిపి పక్షన లోక్ సభకు పోటీచేయడానికి నిరాకరించారు. స్థానికంగా సర్వేలో టిడిపి గెలిచే పరిస్థితి లేదన్న అబిప్రాయంతో ఆయన టిడిపి నుంచి వైదొలగి వైఎస్ ఆర్ కాంగ్రసె్ లో చేరుతున్నారు. వైఎస్ తో ఉన్న అనుబందం కారణంగా ఆ పార్టీలో చేరుతున్నానని ఆయన అన్నారు.మాగుంట కు ఒంగోలు లోక్ సభ టిక్కెట్ కేటాయించవచ్చని బావిస్తున్నారు.ఇందుకోసం గత ఎమ్.పి వైవి సుబ్బారెడ్డికి పార్టీ నాయకత్వం నచ్చ చెప్పింది.దీంతో మాగుంటకు లైన్ క్లియర్ అయింది.

tags : magumta. tdp ,goodbye

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info