A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్
Share |
March 26 2019, 3:32 pm

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమేపి ప్రతిపక్ష హోదాను కోల్పోయేలా ఉంది.మరో ఎమ్మెల్యే పార్టీకి ఝలక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం. తాను ఎట్టి పరిస్థితిలో ను కాంగ్రెస్ ను వీడబోనని ఆయన పలుమార్లు చెప్పేవారు.కాని అంతిమంగా ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు.ఇప్పటికే అరడజను మంది ఎమ్మెల్యేలు టిఆరక్ఎస్ వైపు చూస్తున్నారు.పది మంది వరకు పార్టీ మారవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్ది రోజుల క్రితం అన్నారు.వీరంతా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారతారా?లేక మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్్ ను వదలి ,గతంలో టిడిపి మాదిరి టిఆర్ఎస్ లో విలీనం అవుతున్నట్లు చెబుతారా అన్నది చూడాల్సి ఉంటుంది.

tags : congress, telangana

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info