A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి రాయపాటి గుడ్ బై చెబుతారా?
Share |
May 25 2019, 9:38 am

సీనియర్ పార్లమెంటేరియన్ ,నరసరావుపేట టిడిపి ఎమ్.పి రాయపాటి సాంబశివరావు కుటుంబం టిడిపిని వీడవచ్చని వార్తలు వస్తున్నాయి.నరసరావుపేట టిక్కెట్ ,సత్తెనపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలని రాయపాటి కుటుంబం డిమాండ్ చేస్తోంది.అయితే టిడిపి అదినేత ఏ టిక్కెట్ ఇవ్వడం లేదని తేల్చినట్లు సమాచారం.భాష్యం స్కూల్స్ కు చెందిన రామకృష్ణ పేరును టిడిపి పరిశీలిస్తుండడం, మీ ఇష్టం వచ్చినవారిని ఎంపిక చేసుకోండని చెప్పి రాయపాటి వెళ్లిపోయారని సమచారం. ఆ తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారని,ఆయన వైసిపిలోకి వెళ్లవచ్చని టీవీలలో వార్తలు వస్తున్నాయి.రాయపాటి తన ముఖ్య అనుచరులతో సమావేశం అయి సంప్రదింపులు చేస్తున్నారు.రాయపాటి కుటుంబం టిడిపిని వీడితే టిడిపికి షాక్ అవుతుందని టీవీలలో వ్యాఖ్యలు వస్తున్నాయి.

tags : rayapati, defection

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info