A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనతో టిడిపికి పొత్తు లేదట
Share |
May 25 2019, 9:17 am

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు అన్నది ఊహాగానమేనని ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.ఇంతకాలం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఎవరూ ఏమీ అనవద్దని, టిడిపి నేతలకు సూచనలు ఇచ్చిన చంద్రబాబు బుధవారం నాటి మీడియా సమావేశంలో కూడా ఆ పార్టీని, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఒక్క మాట అన్నట్లు కనిపించలేదు. అయితే మరి నిజంగానే నేరుగా గాని,పరోక్షంగా కాని పొత్తు లేకుండానే రెండు పార్టీలు పోటీచేయబోతున్నాయని అనుకోవచ్చా?కాగా మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ విషయం కూడా ఊహాగానాలే అని అన్నారుట.

tags : chandrababu, janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info