A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో టిడిపి మాజీ ఎమ్.పి స్కామ్ 270 కోట్ల స్కామ్
Share |
March 26 2019, 4:15 pm

టిడిపి ఎమ్.పి సుజనా చౌదరి బోగస్ కంపెనీలు పెద్ద ఎత్తున జిఎస్టి మోసానికి పాల్పడ్డాయని వార్తలు వచ్చిన మరుసటి రోజు మరో సీనియర్ టిడిపి నేత నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం బయటకు వచ్చింది. జార్కండ్ లో రహదారి నిర్మాణానికి బ్యాంకుల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు రుణం తీసుకున్న ఈ కంపెనీ సుమారు270 కోట్ల రూపాయల సొంత అవసరాలకు మళ్లించిందని సిబిఐ కేసు నమోదు చేసింది.కొన్ని బ్యాంకులు,అదికారులపై కూడా కేసు నమోదు అయిందని సమాచారం.రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో హైకోర్టు ఆదేశం మేరకు సిబిఐ విచారణ చేపట్టి ఈ స్కామ్ ను బయటకు తీసింది.

tags : tdp, x mp, scam

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info