A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయరాం హత్యకేసు-నటుడి అరెస్టు
Share |
March 26 2019, 4:16 pm

హత్య కేసులో నేరుగా లేకపోయినా ఒక్కోసారి ఇబ్బంది పడకతప్పదేమో! ప్రముఖ పారివ్రామికవేత్త జయరాం హత్యకేసులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. వీరిలో నటుడు సూర్యప్రసాద్ , అతని అసిస్టెంట్ కిషోర్ కూడా ఉన్నారు. వీరితో పాటు సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. జయరాం చనిపోయిన రోజు ఈ ముగ్గురూ అక్కడే ఉన్నారని, మృతదేహాన్ని చూసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో వీరిని అరెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు . ఇప్పటికే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ కేసులో ప్రదాన కిందితుడుగా అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

tags : hyderabad police

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info