A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావే
Share |
May 25 2019, 8:41 am

రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నా మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి ఎన్నికల గోదాలోకి దిగక తప్పడం లేదు. ఆయన కుమారుడు హితేష్ ను పర్చూరు నుంచి వైసిపి టిక్కెట్ పై పోటీ చేయించాలని అనుకున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కాని హితేష్ అమెరికా పౌరసత్వం కలిగి ఉండడం,దానిని వదలుకోవడానికి దరఖాస్తు చేసుకున్నా,అది ఇంకా క్లియర్ కాలేదు. దానితో దగ్గుబాగటి వెంకటేశ్వరరావునే రంగంలోకి దిగాలని జగన్ సూచించారని సమాచారం. దగ్గుబాటి కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు.

tags : daggubati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info