A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరుపతికి తరలిస్తున్న కోటి పట్టివేత
Share |
May 25 2019, 9:41 am

ఎపిలో ఎన్నికల వేళ అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా తమిళనాడు నుంచి తిరుపతికి తరలిస్తున్న కోటి రూపాయల మొత్తాన్ని పోలీసులు పట్టుకున్నారు.వడమాల పేట టోల్ ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీలలో టాటా ఎస్ వాహనంలో ఈ మొత్తాన్ని కనుగొన్నారు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డబ్బుతో పాటు క్రీడల సామగ్రి కూడా పంపిస్తున్నారు.దానిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బు ఎవరిది అన్నది తెలియరాలేదు

tags : cash, tirupat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info