A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వలసలు చూస్తే..టిడిపి తుడుచుకపోయేలా ఉంది
Share |
May 22 2019, 4:20 am

ఎపిలో వేల ఎకరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఆయన అనచరులు కొట్టేశారని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. రాజదాని అమరావతిలో కాని, విశాఖపట్నంలో కాని, భోగాపురం ,కాకినాడ సెజ్ లలో వేల ఎకరాలను కొట్టేశారని ఆయన అన్నారు. చంద్రబాబు అవినీతి తారాస్థాయిలో ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమి తధ్యమని ఆయన అన్నారు. చంద్రబాబును ఎవరూ సహించరాదని ఆయన అన్నారు. టిడిపి నుంచి బయటకు వెళ/తున్నవారిని చూస్తే,ఈ వలసలతో టిడిపి పూర్తిగా తుడుచుకుపోయే పరిస్థితి కనబడుతోందని ఆయన అన్నారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info