A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుజనా చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరా
Share |
March 26 2019, 4:18 pm

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కి సంబందించిన షెల్ కంపెనీలు జిఎస్టి మోసాలకు పాల్పడినట్లు వచ్చిన వార్తలపై టిడిపి కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని ఎందుకు స్పందించడం లేదో అర్దం కాదు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన టిడిపి సుజనా చౌదరి విషయంలో మాత్రం నిస్సహాయంగా ఉన్నట్లు కనిపిస్తోంది.షెల్ కంపెనీల ద్వారా జరగని లావాదేవీలు జరిగినట్లు చూపించి వందల కోట్ల మేర కొల్లగొట్టారని అభియోగంగా ఉంది. ఒక షెల్ కంపెనీకి సంబందించి డైరెర్టర్ ను అరెస్టు చేశారు. మొత్తం మీద 500 కోట్ల రూపాయల మేర అక్రమంగా సంపాదించారన్నది అభియోగం. కాగా దీనిపై సుజనా చౌదరి హౌకోర్టుకు వెళ్లారు.

tags : sujana

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info