A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి కాల్వ శ్రీ్నివాసులుకు కష్టకాలం
Share |
March 26 2019, 4:19 pm

ఎపి మంత్రి కాల్వ శ్రీ్నివాసులుకు కష్టం కాలం వచ్చినట్లుంది. ఆయన గతసారి గెలిచిన అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి మళ్లీ పోటీచేయడానికి టిడిపి టిక్కెట్ సంపాదించారు.కాని అక్కడ బలవంతుడిగా ఉన్న మరో టిడిపి నేత ,మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేశారు.అంతేకాక వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరతానని కూడా ప్రకటించారు. ఇప్పటికే అక్కడ ఉన్న మరో నేత దీపక్ రెడ్డి కూడా మంత్రిపై గుర్రుగా ఉన్నారట.పైగా కాల్వ శ్రీ్నివాసులు స్థానికుడు కాదన్న భావన కూడా ఉందట. కాగా వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈ పరిణామాలను స్వాగతిస్తూ, మెట్టు గోవింద రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.ఇదంతా చూస్తే మంత్రి కాల్వకు కష్టకాలమేనని అంటున్నారు.

tags : kalva

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info