A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ నుంచి లక్ష కోట్లు రావాలి-చంద్రబాబు
Share |
March 26 2019, 4:05 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి లక్ష కోట్లు రావాలని ఐదేళ్ల పాలన తర్వాత చెబుతున్నారు.మరి ఇంతకాలం ఆయన కావాలని వదలివేశారా?లేక దాని గురించి అడిగితే ఇబ్బంది వస్తుందని అనుకున్నారా?లక్ష కోట్ల మొత్తం రావల్సి ఉంటే కెసిఆర్ తో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడారన్నది మాట్లాడకుండా, కెసిఆర్ కు జగన్ కు లింక్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు?చంద్రబాబు రెండు గంటలపాటు మీడియాతో మాట్లాడినప్పుడు ఇలా అన్నారట.
జగన్‌ జుట్టు ఇప్పుడు కేసీఆర్‌ చేతిలో ఉందని చంద్రబాబు తెలిపారు. ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్‌ ద్వారా దెబ్బకొట్టాలని కేసీఆర్‌ కుట్ర చేశారు . జగన్‌కు వెయ్యికోట్లు ఇచ్చి ఏపీ ఎన్నికల్లో గెలిపించాలనుకుంటున్నారు. జగన్‌ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌తో ఆడుకుని, ఛిన్నాభిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారు’’ అని తెలిపారు. కేసీఆర్‌ చేతిలో కీలుబొమ్మలా ఉన్న జగన్‌ ఇక రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ పోలవరం వద్దంటున్నారు. గోదావరి-పెన్నా అనుసంధానం అభ్యంతరకరం అంటారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడతారు. తన జుట్టును ఆయన చేతికి అప్పగించిన జగన్‌ ఇంకేం మాట్లాడతారు? తెలంగాణ నుంచి సంస్థల విభజన జరిగితే లక్ష కోట్లు రావాలి. విద్యుత్‌ బకాయిలు రావాలి. వాటిపై జగన్‌ మాట్లాడగలరా?’’ అని ప్రశ్నించారు.మరి ఇంతకాలం చంద్రబాబు తన జుట్టును కెసిఆర్ చేతిలో పెట్టినట్లు అనుకోవాలా?

tags : chandrababu, telangana, lakh crores

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info