A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కృష్ణా జిల్లా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
Share |
May 25 2019, 9:09 am

రాజధాని అబివృద్దితో పాటు, సామాన్యుడికి ఎలా మేలు చేయాలన్నదానిపై విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు.పివిపి గా పేరొందిన ఆయన జగన్ సమక్షంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు .కృష్్ణా జిల్లా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా తీర్చి దిద్దడం, రాజధానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయడం వంటివి తమ ఎజెండాలో ఉన్నాయని ఆయన అన్నారు.ఐదేళ్లుగా ఏమి జరిగింది అంతా చూశారని, ఇప్పుడు జనం మార్పు కోరుకుంటున్నారని పివిపి అన్నారు.

tags : pvp, ycp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info