A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు కూడా ఓటు లేకుండా పోయేదా
Share |
March 26 2019, 3:59 pm

వైఎస్ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ ఓటు గల్లంతు చేయడానికే ప్రయత్నాలు జరిగాయన్న వార్త కలకలం రేపేదే.ఆంద్రప్రదేశ్ లో ఈ పరిస్థితి దారుణఃగా ఉంది.జగన్ ఓటు తొలగించడానికి పారమ్ 7 దరఖాస్తు అయినట్లు,అది కూడా ఆయన పేరుతోనే దరఖాస్తు అయినట్లు ఉందట.ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దీనిపై ఎన్నికల అదికారిని మీడియా ప్రశ్నించగా విచారించి చర్య తీసుకుంటామని చెప్పారు.ఇంతకుముందు ఆయన చిన్నాన్న ,మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఓటు కూడా గల్లుంతు చేయడానికి ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం బయటకు రాకపోతే జగన్ ఓటు కూడా గల్లంతు అయ్యేదేనా?

tags : jagan

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info