A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ తో పొత్తు లేదన్న మాయావతి
Share |
March 26 2019, 4:03 pm

కాంగ్రెస్ పార్టీతో ఏ రాష్ట్రంలోను పొత్తు లేదని బిఎస్పి అదినేత్రి మాయావతి స్పష్టం చేశారు.తాను ఈ విషయం మరోసారి చెబుతున్నానని ఆమె అన్నారు.యుపి, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఎస్పి,బిఎస్పి కూటమి సమర్ధంగా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.తాము జాతీయ ప్రయోజనాల కోసమ, సమాజంలోమార్పు కోసం పనిచేస్తున్నామని ఆమె అన్నారు.బిజెపిని ఓడించే సమర్ధత తమ కూటమికి ఉందని ఆమె అన్నారు.తమ పార్టీతో పొత్తుకోసం పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆమె చెప్పారు.

tags : mayawati

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});