A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరంపై చంద్రబాబుకు ఉండవల్లి ప్రశ్న
Share |
March 26 2019, 4:07 pm

పోలవంర ప్రాజెక్టు ద్వారా జూన్ నాటికి నీరు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు అవాస్తవమని తేలిపోయిందని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. తనకు పోలవరం లో జరుగుతున్న అనేక విషయాలపై పలు సమాచారాలు వస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబును అదికారులు తప్పు దారి పట్టించారో, లేక చంద్రబాబు అదికారులపై ఒత్తిడి చేసి, నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారో కాని, తాను గతంలోనే చెప్పినట్లు జూన్ నాటికి నీరు ఇచ్చే పరిస్తితి లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం దానికి ప్రజలను తీసుకు వచ్చి చూపిస్తోందని ఆయన అన్నారు.కాపర్ డామ్ ద్వారా ఇస్తామని, లేదా మరో పద్దతి ద్వారా ఇస్తామని గత ఏడాది నుంచి చెబుతూ వచ్చారని అది జరగని పని అని తేలిపోయిందని ఆయన అన్నారు. కాగా పోలవరం సందర్శన పేరుతో ప్రజలను తరలించడానికి , వారికి భోజనాలు ఏర్పాటు చేయడానికి 400 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

tags : undavalli

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info