A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలివిగా తప్పుకున్న రజనీకాంత్
Share |
March 26 2019, 4:11 pm

ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆయన అబిమానులను గందరగోళంలో పెడుతున్నారు.లోక్ సభ ఎన్నికలలో పోటీచేయబోమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. అదే సమయంలో అసెంబ్లీకి సంబందించి జరుగుతున్న ఉప ఎన్నికలలో కూడా పోటీచేయబోమని ఆయన చెప్పారు.ఇరవైఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఉప ఎన్నికలలో కూడా తమ పార్టీ పోటీచేయబోదని ఆయన అన్నారు.తన పోటో ,లేదా తన పార్టీ పేరు ఎవరూ వాడుకోరాదని అన్నారు.అయితే ఈ ఎన్నికలలో ఎవరైతే తమిళనాడు నీటి సమస్యను పరిష్కరిస్తారో వారికి మద్దతు ఇవ్వాలని అన్నారు. అది ప్రాంతీయ పార్టీనా,జాతీయ పార్టీనా అని అడిగితే రెండూ కావచ్చని తెలివిగా ఆయన తప్పుకున్నారు.తమ లక్ష్యం వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికలేనని రజనీకాంత్ చెప్పారు.

tags : rajanikanth

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info