A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నీతి కధలు చెప్పే చందమామ ఇలా అయిందా
Share |
May 25 2019, 9:39 am

చిన్న పిల్లలకు పురాణ కధలు,నీతి కధలు అందించిన ప్రముఖ పత్రిక చందమామ కొత్త యాజమాన్యం ఇప్పుడు అనైతిక చర్యలకు పాల్పడిందన్న వార్త బాద కలిగించేదే. గతంలో తెలుగు ప్రముఖుడు చక్రపాణి చేతిలో ఉన్న ఈ పత్రిక 2007లో ముంబైకి చెందిన ఒక కంపెనీ చేతికి వెళ్లింది.జియోదేసిక్ అనే పేరుతో ఉన్న ఈ కంపెనీ చందమామ పత్రికను నడుపుతోంది. అయితే ఈ కంపెనీ ముగ్గురు డైరెక్టర్లపై సంబందిత అదికారులు మనీ లాండరింగ్ వ్యవహారాలపై విచారణ చేస్తున్నారట.వీరికి స్విస్ లో భ్యాంకు ఖాతాలు ఉన్నాయని గుర్తించారు.వీరి నల్లదనం గుట్టు తేల్చడానికి భారత్ కు స్విస్ ప్రభుత్వం కూడా సహకరించడానికి అంగీకరించిందట.

tags : chandbamama

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});