A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్యాన్ స్చిచ్ ఆపాలని రాధా అంటారట
Share |
May 25 2019, 9:02 am

దివంగత వంగవీటి రంగా కుమారుడు రాదాకృష్ణ టిడిపిలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన వైఎస్ ఆర్ కాంగ్రస్ పై విమర్శలు చేశారు. ఆ క్రమంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇలా ఉంది.రాజ్యాలు ఉన్నాయని, పాలిద్దామని జగన్ ప్రయత్నిస్తున్నారని, ఎపి ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని సర్టిఫికెట్ ఇచ్చారు. ఎక్కడైనా ప్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని నినాదంతో ముందుకు వెళదామని ఆయన అన్నారు. నిజంగానే ఆయన ఆయన మాట విని ప్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే గాలి ఆడక,ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది కదా!వెన్నుపోటులు గురించి జగన్‌ మాట్లాడుతుంటారని.. తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. జగన్ సంగతి సరే..చంద్రబాబు వెన్నుపోటు పొడించింది నిజమేనని కూడా చెబుతున్నారా?

tags : ap, fan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info