A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మనుమడిపై దేవెగౌడ ప్రేమ
Share |
May 25 2019, 8:19 am

రాజకీయాలలో వారసత్వ ప్రేమ ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. తన మనుమడిని రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తూ, లోక్ సభ కు పోటీచేయిస్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ ఉద్వేగానికి లోనయ్యారట.తన మనుమడు ఉజ్వల్ రేవణ్ణ హసన్ నుంచి పోటీచేయబోతున్నారు.మనుమడు గెలవాలని ఆశీర్వది్స్తున్నానని అంటూ,తాను ఎంతో మందిని రాజకీయాలలోకి తెచ్చానని, వారికి మద్దతు ఇచ్చానని కాని తన మనువడు పోటీచేస్తుంటే విమర్శలు చేస్తున్నారని అన్నారు.దేవెగౌడ ఉద్వేగానికి లోనై కంటతడి పెడితే, ఉజ్వల్ కళ్లు తుడిచారట.ఎంతైనా మనుమడి మీద ప్రేమ ఎక్కువే దేవెగౌడకు.

tags : karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info