A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జైళ్లలో రేడీయో
Share |
May 25 2019, 9:46 am

తెలంగాణ జైళ్ల శాఖ కొత్త ప్రయోగం చేపడుతోంది. జైళ్లలో ఉండే ఖైదీల కోసం,వారితోనే ఒక ఎఫ్.ఎమ్.రేడియోని ఆరంభించింది. ముందుగా ప్రయోగాత్మకంగా మూడు జైళ్లలో ఈ ప్రయత్నం చేస్తున్నారు.చంచల్ గూడ జైలులో ఈ రేడియో స్టేషన్ ను ఆరంభించారు. ఖైదీలలో ఉండే ప్రతిభను బహిర్గతం చేసుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం అని జైళ్ల శాఖ డిజి వికె సింగ్ చెప్పారు. రోజూ ప్రస్తుతం ఒక గంటసేపు నడపుతారు. ఉదయం లేదా మధ్యాహ్నం దీనిని నిర్వహిస్తారు. దీని ప్రభావం, పీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత టైమ్ పెంచడం తదితర నిర్ణయాలు చేస్తామని ఆయన చెప్పారు.

tags : jaiols

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info