A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఊసరవెల్లి ఫోటో పెట్టి ప్రశ్న సంధించిన కన్నా
Share |
March 26 2019, 3:24 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే యూటర్న్ లను దృష్టిలో ఉంచుకుని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక ఊసరవెల్లి పోటో వేసి ట్విటర్ లో ప్రశ్నలు వేశారు. దీనిపై పలువురు నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ‘కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకు నిజాలు చెప్పం.. అయినా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం.. ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా??’ అంటూ కన్నా తన ప్రశ్నను నెటిజన్ల ముందుంచారు. అందుకు హింట్‌ అంటూ.. ‘వెన్నుపోటుకి వారసుడు.. యూ టర్న్‌కు దగ్గరి చుట్టం’ అని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ ఊసరవెల్లి ఫోటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

కన్నా ట్వీట్ ఇలా ఉంది.

" ప్రజలకి సమాధానం చెప్పం..
కేంద్రానికి లెక్కలు చెప్పం..
మీడియాకి నిజాలు చెప్పం..
ఐనా నన్ను నమ్మండి ఎందుకంటే
నాది కుప్పం..! "

ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా!?!?!?

Hint :-వెన్నుపోటుకి వారసుడు..
U టర్న్ కి దగ్గరి చుట్టం..

tags : bjp, kanna

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info