A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ పోటీపై మంగళగిరి ఎమ్మెల్యే రియాక్షన్
Share |
March 26 2019, 3:25 pm

మంగళగిరిలో మంత్రి లోకేష్ టిడిపి తరపున పోటీచేయనుండడంపై వైసిపి ఎమ్మెల్యే,ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయినట్లే.. మంగళగిరిలో లోకేష్ ఓడిపోవటం ఖాయమని, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. ఐదేళ్ల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న చంద్రబాబు మంగళగిరి, తాడేపల్లికి తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం మున్సిపల్ వార్డు గెలుచుకో లేకపోయారు.. ఇక మంగళగిరిలో లోకేష్‌ గెలుస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్.. పక్కనే ఉన్న సదావర్తి భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ సారి మంగళగిరి వచ్చి పానకాల స్వామి గుడినే మింగేస్తావా అని ప్రశ్నించారు. దత్తత తీసుకున్న నిమ్మకూరు అభివృద్ధి చేయలేని లోకేష్ ఇంక మంగళగిరి ఏమి అభివృద్ధి చేస్తాడు ఆయన ద్వజమెత్తారు.

tags : ramakrishnareddy, lokesh

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info