A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మీనారాయణ టిడిపిలో చేరితే తప్పేంటి-బాబు
Share |
March 26 2019, 3:52 pm

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరితే తప్పేంటి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని కదనం వచ్చింది. లక్ష్మీనారాయణ గురించి అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తూ సిబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ తెదేపాలో చేరితే తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారని ఈనాడులో వార్త వచ్చింది. ఆనాడు సీబీఐ జేడీగా జగన్‌ కేసులను ఆయన దర్యాప్తు చేశారని.. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు ఒక పార్టీలో చేరితే తప్పేంటన్నారు.
కాగా జనసేనతో పొత్తు లేదని ఆయన చెప్పారు. ఈనాడులో వచ్చిన కదనాన్ని మరోసారి చదవి వినిపించి జగన్ పై ఆరోపణలు చేశారు.కెసిఆర్, జగన్,మోడీల కుట్ర అంటూ మళ్లీ ఆవు కద చెప్పారు.

tags : eenadu, tdp, lakshminarayana

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info