A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ తో సబితా, కార్తీక్ రెడ్డిల భేటీ
Share |
March 26 2019, 3:53 pm

మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఆమెతో పాటు కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు. వారు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే.కాంగ్రస్ అదిష్టానం బుజ్జగింపు చర్యలు కూడా ఫలించలేదు. ఆమెకు కెసిఆర్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. కాగా మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కెసిఆర్ తో భేటీ అయ్యారు. .సత్తుపల్లి నుంచి ఆయన టిడిపి తరపున ఎన్నికయ్యారు. ఆయన కూడ పార్టీని వీడబోతున్నారు.

tags : sabita, trs

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info